పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Daily Horoscope

17th April, 2018

Pisces

మీనం

బాకీలు అందక ఇబ్బంది పడతారు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

వివాదాలకు దూరంగా ఉండండి.

ఇంటాబయటా చికాకులు.

అనారోగ్య సూచనలు.

ప్రయాణాలలో మార్పులు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి చిక్కులు.

వ్యాపారాలలో ఆటుపోట్లు.

ఉద్యోగులకు నిరుత్సాహమే.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మానసిక ఆందోళన.

ఐటీ నిపుణులకు ఒత్తిడులు.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు... గులాబీ, లేత ఎరుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces