పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Daily Horoscope

14th June, 2018

Pisces

మీనం

పనుల్లో ప్రతిబంధకాలు.

ఆకస్మిక ప్రయాణాలు సంభవం.

సన్నిహితులు శత్రువులుగా మారతారు.

ఆలోచనలు కలసిరావు.

వాహనాల పట్ల జాగ్రత్త అవసరం.

కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొంటాయి.

శారీరక రుగ్మతలు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి సామాన్య స్థితి.

వ్యాపారాలలో ఒడిదుడుకులు, పెట్టుబడులు సమకూరక ఇబ్బందులు.

ఉద్యోగులకు అదనపు పనిభారం.

కళాకారులు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దుకాగల సూచనలు.

ఐటీ నిపుణులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాల్లో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.... తెలుపు, నీలం.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces