పంచాంగం..శుక్రవారం, 17.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.సప్తమి తె.5.11 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి రా.9.20 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.3.01 నుంచి 4.36 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు..రా.7.41గంటలకు కుంభలగ్నంలో వివాహాలు.

Daily Horoscope

10th August, 2018

Pisces

మీనం

వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

ఆలోచనలు కలసిరావు.

కష్టపడ్డా ఫలితం అంతగా ఉండదు.

కుటుంబంలో చికాకులు.

దూరప్రయాణాలు ఉంటాయి.

సోదరులతో వివాదాలు.

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దు.

ఐటీ రంగం వారు విధుల్లో అప్రమత్తంగా మెలగాలి.

మహిళలకు మానసిక అశాంతి. 

షేర్ల విక్రయాలలో తొందరవద్దు.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, నీలం.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces