పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Daily Horoscope

8th December, 2017

Sagittarius

ధనుస్సు

ఆప్తుల తో తగాదాలు ఏర్పడతాయి

ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది

పనుల్లో ఆటంకాలు చికాకుపరుస్తాయి

ఆస్తి వివాదాలు ఏర్పడవచ్చు

శారీరిక రుగ్మతులు

వ్యాపారాలలో ఆటుపోట్లు

ఉద్యోగాల్లో పని ఒత్తిడులు తప్పవు

కళాకారులు, ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితి

మహిళలకు కొంత గందరగోళం గా ఉంటుంది

షేర్ల విక్రయాలు మందగిస్తాయి

అదృష్ట రంగులు నీలం పసుపు

సత్యనారాయణస్వామి ని పూజించాలి

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces