పంచాంగం...గురువారం, 16.08.18 శ్రీవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.పంచమి ఉ.6.23 వరకు తదుపరి షష్ఠి తె.5.37 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి సప్తమి నక్షత్రం చిత్త రా.9.12 వరకు తదుపరి స్వాతి వర్జ్యం రా.2.48 నుంచి 4.24 వరకు దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు తదుపరి ప.3.00 నుంచి 3.52 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు...రా.8.26గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. గరుడపంచమి

Daily Horoscope

14th February, 2018

Sagittarius

ధనుస్సు

అప్పులు చేయాల్సివస్తుంది.

ప్రయాణాల్లో అవరోధాలు.

పనులు కొన్ని మధ్యలోనే విరమిస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి.

ఉద్యోగులకు ఆకస్మికంగా మార్పులు ఉంటాయి.

రాజకీయ, సాంకేతిక రంగాల వారికి ఒత్తిడులు తప్పవు.

సినీకళాకారులకు గందరగోళంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు నిరాశ పరుస్తాయి.

అదృష్ట రంగులు.... గులాబీ, తెలుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces