పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Daily Horoscope

14th March, 2018

Sagittarius

ధనుస్సు

కుటుంబ సభ్యులతో విభేదాలు.

కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది.

ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి.

శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.

మిత్రుల నుంచి సహాయం కోరతారు.

దూరప్రయాణాలు ఉంటాయి.

ఉద్యోగాల్లో పనిభారం.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే.

పారిశ్రామికవేత్తలు, ఐటీనిపుణులు చికాకులు ఎదుర్కొంటారు.

మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయం అందదు.

షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.

అదృష్ట రంగులు... నీలం, పసుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces