పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Daily Horoscope

14th June, 2018

Sagittarius

ధనుస్సు

కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

సేవలు, ధార్మిక కార్యక్రమాలలోపాల్గొంటారు.

ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి.

చిరకాల కోరిక నెరవేరుతుంది.

రియల్‌ఎస్టేట్‌ల వారికి నిరుత్సాహం.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.

రాజకీయవేత్తలు, కళాకారులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి.

ఐటీ నిపుణులకు గందరగోళమే.

మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

షేర్ల విక్రయాలలో అధికమొత్తంలో లాభాలు.

అదృష్ట రంగులు.... బంగారు, గోధుమ.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces