పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Daily Horoscope

12th July, 2018

Sagittarius

ధనుస్సు

కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవప్రతిష్టలు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో ఊపిరిపీల్చుకుంటారు.

సన్నిహితులతో వివాదాలు తీరి ఊరటచెందుతారు.

భూములు, గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.

రియల్టర్లకు అనూహ్యమైన లాభాలు.

వ్యాపారులు లాభాలు దక్కించుకుంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

రాజకీయవేత్తలు, కళాకారులకు మంచి గుర్తింపు.

మహిళలకు చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు.

షేర్ల విక్రయాలలో లాభాలు ఆర్జిస్తారు.

అదృష్ట రంగులు.... తెలుపు, కాఫీ.

శివారాధన మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces