పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Daily Horoscope

8th December, 2017

Scorpio

వృశ్చికం

కొన్ని దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి

దూరప్రయాణాలు చేస్తారు

రాబడి అంతగా కనిపించదు

భార్యాభర్తల మధ్య విభేదాలు

వ్యవహారాలు సామాన్యం గా ఉంటాయి

ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలకు అవకాశం

ఐటీ రంగం వారు విధుల పట్ల మెలకువ పాటించాలి

మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి

అదృష్ట రంగులు ఎరుపు తెలుపు

అంగారక స్తోత్రం పఠించడం మంచిది

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces