పంచాంగం...సోమవారం, 25.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.ద్వాదశి ఉ.5.50 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ ఉ.6.30 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.10.43 నుంచి 12.24. వరకు దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.20 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

13th January, 2018

Scorpio

వృశ్చికం

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.

ఆప్తులతో సఖ్యత. ఆస్తి వివాదాల నుంచి బయపడతారు.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆహ్వానాలు.

మహిళలకు శుభవార్తలు అందుతాయి.

షేర్ల విక్రయాలలో అనుకున్నలాభాలు.

అదృష్ట రంగులు.. కాఫీ, లేతఆకుపచ్చ.

అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces