పంచాంగం...గురువారం, 16.08.18 శ్రీవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.పంచమి ఉ.6.23 వరకు తదుపరి షష్ఠి తె.5.37 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి సప్తమి నక్షత్రం చిత్త రా.9.12 వరకు తదుపరి స్వాతి వర్జ్యం రా.2.48 నుంచి 4.24 వరకు దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు తదుపరి ప.3.00 నుంచి 3.52 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు...రా.8.26గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. గరుడపంచమి

Daily Horoscope

14th February, 2018

Scorpio

వృశ్చికం

దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు.

సన్నిహితులతో కొన్ని వివాదాలు తీరతాయి.

ఆరోగ్య, కుటుంబసమస్యలు తీరతాయి.

జీవితాశయం నెరవేరే సమయం.

బంధువుల చేయూతతో ముందుకు సాగుతారు.

వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు.

ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

సినీ,టీవీకళాకారులకు అవార్డులు తథ్యం.

షేర్ల విక్రయాలు లాభసాటిగానే ఉంటాయి.

అదృష్ట రంగులు.... పసుపు, ఆకుపచ్చ.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces