పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Daily Horoscope

14th March, 2018

Scorpio

వృశ్చికం

నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి.

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన.

ఆదాయం పెరుగుతుంది.

వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

బంధువులతో  విభేదాలు తీరతాయి.

ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిత్రుల నుంచి సహయం అందుతుంది.

వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు.

ఐటీ నిపుణులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.

మహిళలకు శుభవార్తలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు... గులాబీ, ఆకుపచ్చ.

దత్తాత్రేయుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces