పంచాంగం...మంగళవారం, 21.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.దశమి ఉ.6.54 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మూల రా.2.40 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం రా.12.56 నుంచి 2.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

14th June, 2018

Scorpio

వృశ్చికం

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

అనుకున్న పనులు వాయిదా పడతాయి.

ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి.

ముఖ్యమైన నిర్ణయాలలో తొందరవద్దు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి సామాన్య స్థితి

వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి.

ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు.

ఐటీనిపుణులకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.

మహిళలకు కుటుంబపరంగా ఒత్తిడులు.

షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.

అదృష్ట రంగులు.... పసుపు, కాఫీ,

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces