పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Daily Horoscope

12th July, 2018

Scorpio

వృశ్చికం

కుటుంబ సభ్యులతో తగాదాలు.

ఎంతగా కృషి చేసినా పనులు ముందుకు సాగవు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు.

ఆదాయం కొంత తగ్గే సూచనలు.

రియల్టర్లకు ఆటుపోట్లు.

ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది.

వ్యాపారులు విస్తరణ యత్నాలలో తొందరపడరాదు.

రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు రద్దు.

ఐటీ నిపుణులు శ్రమ పడ్డా ఫలితం పొందలేరు.

మహిళలకు ఆరోగ్యసమస్యలు.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు.... గులాబీ, లేతనీలం.

నృసింహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces