పంచాంగం..శుక్రవారం, 17.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.సప్తమి తె.5.11 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి రా.9.20 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.3.01 నుంచి 4.36 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు..రా.7.41గంటలకు కుంభలగ్నంలో వివాహాలు.

Daily Horoscope

10th August, 2018

Scorpio

వృశ్చికం

ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు.

కుటుంబ సభ్యులతో తగాదాలు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

పనుల్లో ఆటంకాలు తప్పక పోవచ్చు.

ఆరోగ్యపరమైన చికాకులు.

రియల్టర్లు,కాంట్రాక్టర్లకు చిక్కులు.

వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగాలలో పనిభారం, ఒత్తిడులు పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులు కొంత నిదానంపాటించాలి..

మహిళలకు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... కాఫీ, ఎరుపు.

శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces