పంచాంగం...ఆదివారం, 25.02.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.దశమి సా.5.34 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర ఉ.7.35 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం ప.3.25 నుంచి 4.54 వరకు దుర్ముహూర్తం సా.4.26 నుంచి 5.13 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

14th February, 2018

Taurus

వృషభం

రాబడి తగ్గుతుంది. వివాదాలకు దూరంగా మెలగండి.

ఎంతగా ప్రయత్నించినా పనులు ముందుకుసాగవు.

ఆరోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి.

గృహ నిర్మాణయత్నాలు ముందుకు సాగవు..

కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

వ్యాపారాలలో ఆటుపోట్లు ఉంటాయి.

ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పవు.

పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి సమస్యలు ఎదురుకావచ్చు.

సినీకళాకారులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు.... బంగారు, పసుపు.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిచండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces