పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Daily Horoscope

14th March, 2018

Taurus

వృషభం

ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

దూరపు బంధువుల కలయిక.

భార్యాభర్తల మథ్య  తగాదాలు ఏర్పడతాయి.

శారీరక రుగ్మతలు బాదిస్తాయి.

కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి.

సోదరులు,సోదరీలతో మాటపడతారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ఒడిదుడుకులు.

వ్యాపారాలలో ఆటుపోట్లు.

ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.

కళాకారులు, పారిశ్రామికవేత్తలు ఆచితూచి ముందుకు సాగాలి.

ఐటీ నిపుణులకు మరిన్ని సమస్యలు తప్పవు.

మహిళలకు నిరుత్సాహం.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... బంగారు, ఎరుపు.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces