పంచాంగం...బుధవారం, 23.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.నవమి రా.10.01 వరకు తదుపరి దశమి నక్షత్రం పుబ్బ రా.10.47 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం ఉ.7.33 నుంచి 9.04 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.21 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

16th April, 2018

Taurus

వృషభం

పనులు ముందుకు సాగవు.

కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు.

ఆకస్మిక ప్రయాణాలు.

కొత్తగా రుణాలు చేస్తారు.

ఇంటాబయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరిచేస్తాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

వ్యాపారాలలో ఆటుపోట్లు.

ఉద్యోగులకు ఊహించని మార్పులు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు గందరగోళం.

ఐటీనిపుణులకు అంచనాలలో పొరపాట్లు.

మహిళలకు అనారోగ్యం.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు... గోధుమ, ఎరుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces