పంచాంగం...బుధవారం, 23.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.నవమి రా.10.01 వరకు తదుపరి దశమి నక్షత్రం పుబ్బ రా.10.47 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం ఉ.7.33 నుంచి 9.04 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.21 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

17th May, 2018

Taurus

వృషభం

కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు.

తీర్థయాత్రలు చేస్తారు.

ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం.

చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు.

రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి.

వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

రాజకీయ, పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం.

ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి

అదృష్ట రంగులు.... తెలుపు, లేత ఎరుపు.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces