పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Daily Horoscope

14th June, 2018

Taurus

వృషభం

కార్యక్రమాలలో ఆటంకాలు.

ఆదాయానికి మించిన ఖర్చులు.

కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు.

శారీరక రుగ్మతలు. వివాదాలకు దూరంగా ఉండండి.

బంధువులతో ఆస్తి వివాదాలు.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి శ్రమాధిక్యం.

వ్యాపారాలు మందగిస్తాయి.

ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి సమస్యలు.

పారిశ్రామిక, కళారంగాల వారికి చికాకులు.

ఐటీ నిపుణులు కొంత నిరాశ చెందుతారు.

మహిళలకు నిరుత్సాహం.

షేర్ల విక్రయాలలో ఒడిదుడుకులు.

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, గోధుమ.

వేంకటేశ్వరస్వామిని పూజించండి

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces