పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Daily Horoscope

8th December, 2017

Virgo

కన్య

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు

శుభవార్తలు వింటారు

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది

గృహ నిర్మాణాలు చేపట్టగల అవకాశం

వ్యాపారాలు వృద్ధి చెందుతాయి

ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి

రాజకీయ వేత్తలు, ఐటీ నిపుణులకు అనుకూల సమాచారం

మహిళలకు ఆస్తి లాభ సూచన

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి

అదృష్ట రంగులు గులాబీ, లేత పసుపు

హనుమాన్ చాలీసా పఠించడం మంచిది

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces