పంచాంగం..గురువారం, 18.01.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి శు.పాడ్యమి ఉ.9.10 వరకు తదుపరి విదియ నక్షత్రం శ్రవణం రా.12.08 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం తె.4.27 నుంచి 6.10 వరకు (తెల్లవారితే శుక్రవారం) దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.02 వరకు తదుపరి ప.2.44 నుంచి 3.29 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు....ప.4.10 నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

Daily Horoscope

13th January, 2018

Virgo

కన్య

అనుకోని∙సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు.

భూవివాదాల తీరి లబ్ధి పొందుతారు.

వ్యవహారాల్లో విజయం. శుభవార్తా శ్రవణం.

ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారాలలో ఆటుపోట్లుతొలగుతాయి.

ఉద్యోగులకు ప్రశంసలు తథ్యం.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీయానం.

మహిళలకు సేవలకు గుర్తింపు లభిస్తుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్టరంగులు.. ఆకుపచ్చ, బంగారు.

కనకధారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces