పంచాంగం...ఆదివారం, 25.02.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.దశమి సా.5.34 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర ఉ.7.35 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం ప.3.25 నుంచి 4.54 వరకు దుర్ముహూర్తం సా.4.26 నుంచి 5.13 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

14th February, 2018

Virgo

కన్య

పనులు నత్తనడకన సాగుతాయి. 

కష్టపడ్డా ఫలితం కనిపించదు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు పెండింగ్‌లో పడతాయి.

ఆరోగ్య, కుటుంబ సమస్యలు.

వ్యాపారులకు నిరాశే మిగులుతుంది.

ఉద్యోగులు విధి నిర్వహణలో ఒత్తిడులు ఎదుర్కొంటారు.

రాజకీయ, సాంకేతిక వర్గాలకు గందరగోళ పరిస్థితులు.

సినీ,టీవీ కళాకారులకు ఒడిదుడుకులు.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.... గోధుమ, కాఫీ.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces