పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Daily Horoscope

14th March, 2018

Virgo

కన్య

కుటుంబ సభ్యులతో కలహాలు.

ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

పనులలో అవాంతరాలు.

ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

సోదరులతో మాటపట్టింపులు.

దూర ప్రయాణాలు. ఆదాయం తగ్గుతుంది.

రియల్‌ఎస్టేట్‌ల వారికి గందరగోళంగా ఉంటుంది.

వ్యాపారాలలో  లాభాలు కష్టమే.

ఉద్యోగాలలో మార్పులు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది.

మహిళలకు ఆస్తి వివాదాలు.

షేర్ల విక్రయాలలోలాభాలు కనిపించవు.

అదృష్ట రంగులు... ఎరుపు, పచ్చ.

వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces