Daily Horoscope
17th April, 2018
Virgo
కన్య
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
బంధువులు, మిత్రులతో వైరం.
కొన్ని ఒప్పందాలు వాయిదా.
మీ కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు.
దూరప్రయాణాలు సంభవం.
రియల్ఎస్టేట్ల వారికి శ్రమాధిక్యం.
వ్యాపారాలు ముందుకు సాగవు.
ఉద్యోగులకు స్థాన తథ్యం.
పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులకు అంతగా అనుకూలించదు.
ఐటీనిపుణులకు చిక్కులు.
మహిళలకు కుటుంబంలో చికాకులు.
షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు... గులాబీ, లేత ఎరుపు.
శివ స్తోత్రాలు పఠించండి.