పంచాంగం...బుధవారం, 23.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.నవమి రా.10.01 వరకు తదుపరి దశమి నక్షత్రం పుబ్బ రా.10.47 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం ఉ.7.33 నుంచి 9.04 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.21 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

17th May, 2018

Virgo

కన్య

కొత్త రుణాలు చేయాల్సివస్తుంది. శారీరక రుగ్మతలు.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

సన్నిహితులు మీ పై ఆభాండాలు మోపవచ్చు.

ఆలోచనలు కలసిరావు.

దేవాలయాలు సందర్శిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల  వారికి శ్రమ.

వ్యాపారాలలో ఆటుపోట్లు.

రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు.

ఐటీ నిపుణులు కార్యసాధనలో కొంత వెనుకబడతారు.

మహిళలకు సోదరులతో కలహాలు.

షేర్ల విక్రయాలలో ఆలోచించి ముందుకు సాగండి.

అదృష్ట రంగులు.... గోధుమ, పసుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces