పంచాంగం...శుక్రవారం, 20.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.అష్టమి సా.5.46 వరకు తదుపరి నవమి నక్షత్రం చిత్త ఉ.6.30 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ప.12.40 నుంచి 2.25 వరకు దుర్ముహూర్తం ఉ.8.49 నుంచి 9.33 వరకు తదుపరి ప.12.31 నుంచి 1.16 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు
Muhurtham

 Muhurtham