పంచాంగం...గురువారం, 22.02.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.సప్తమి రా.11.57 వరకు తదుపరి అష్టమి నక్షత్రం భరణి ఉ.11.36 వరకు తదుపరి కృత్తిక వర్జ్యం రా.11.03 నుంచి 12.35 వరకు దుర్ముహూర్తం ఉ.10.16 నుంచి 11.03 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు...సా.4.10నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.