పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Weekly Horoscope

pisces

22nd Jan 2017   -    28th Jan 2017

 మీనం

మొదట్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా క్రమేపీ తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకర సంఘటనలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. తీర్థ యాత్రలు చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి. రుణాలు తీరతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతం నుంచి ఎదుర్కొంటున్న రుగ్మతలు తొలగుతాయివ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు అందుతాయి. లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి కలసివచ్చే కాలం. వారం చివరిలో చర్చలు విఫలం. అనారోగ్యం

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం

దుర్గామాతకు కుంకుమార్చన చేయండి..