పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Weekly Horoscope

sagittarius

19th Feb 2017   -    25th Feb 2017

 ధనుస్సు

వ్యయప్రయాసలు, కొంత మానసిక అశాంతితో గడుస్తుంది.

అనుకున్న కార్యాలలో ఆటంకాలు ఎదురై ఎదురీదవలసిన సమయం.

ఆరోగ్యం, కుటుంబ సమస్యల మధ్య నలుగుతారు.

అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బందులు పడతారు.

భార్యాభర్తల మధ్య కొన్ని అపార్ధాలు నెలకొంటాయి.

కొన్ని సమస్యల పరిష్కారానికి స్నేహితులను ఆశ్రయిస్తారు.

విలువైన సామగ్రి మరింత జాగ్రత్త పర్చుకుంటే మంచిది.

ధార్మిక కార్యక్రమాలను చేపట్టి కొంత ఉపశమనం పొందుతారు.

ముఖ్య నిర్ణయాలలో తడబాటు వద్దు, చేసేది చేయండిపట్టించుకోకుండా ముందుకు సాగడం మంచిది.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగాలలో ఒత్తిళ్లు, సమస్యలు పెరిగినా తొణకక, బెదరక ఆత్మ విశ్వాసంతో సాగుతారు.

డాక్టర్లు, లాయర్లు మరింత శ్రమపడాలి, అప్పుడే ఫలితం పొందుతారు.

వారం మధ్యలో వాహన యోగం. చర్చలు అనుకూలిస్తాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.