పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Weekly Horoscope

taurus

19th Feb 2017   -    25th Feb 2017

 వృషభం

మీ సత్తా, ఓర్పునకు ఈవారం పరీక్షాసమయమే.

మీ ఆలోచనలు, ప్రతిపాదనలు అందరూ వ్యతిరేకిస్తారు.

రాబడి కనిపించక రుణాలు చేయాల్సిన స్థితి.

నిర్ణయాలలో తొందరపాటు చర్యలు వద్దు.

కొన్ని రుగ్మతలతో సతమతమవుతారు.

కార్యక్రమాలలో అవరోధాలు మరింత చికాకు పరుస్తాయి.

బంధువులు, మిత్రులు మీ పై మరిన్ని బాధ్యతలు మోపి సవాలు విసిరే అవకాశం ఉంది.

తీర్థ యాత్రలు చేయడం ద్వారా కొంత మనశ్శాంతి పొందుతారు.

నిరుద్యోగులు అనుకున్న సాధించడంలో విఫలమవుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

వ్యాపారాలలో చిక్కులు.

ఉద్యోగాలలో గందరగోళమైన పరిస్థితి ఉంటుంది.

ఉద్యోగుల్లో బదిలీల భయం.

లాయర్లు, సాంకేతిక నిపుణులకు చిక్కులు తప్పవు.

వారం మధ్యలో శుభవార్తలు. ధన లాభం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

నృసింహ స్తోత్రాలు పఠించండి.