పంచాంగం...గురువారం, 16.08.18 శ్రీవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.పంచమి ఉ.6.23 వరకు తదుపరి షష్ఠి తె.5.37 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి సప్తమి నక్షత్రం చిత్త రా.9.12 వరకు తదుపరి స్వాతి వర్జ్యం రా.2.48 నుంచి 4.24 వరకు దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.48 వరకు తదుపరి ప.3.00 నుంచి 3.52 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు...రా.8.26గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. గరుడపంచమి

Weekly Horoscope

11th February, 2018 to 17th February, 2018

Aquarius

కుంభం

అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి.

ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తులాభాలు.

ప్రత్యర్థులు సహాయపడి ఆశ్చర్యపరుస్తారు.

విద్యార్థులకు కొత్త ప్రయత్నాలు సఫలం.

కాంట్రాక్టర్లకు సంతోషకరమైన సమాచారం.

వాహనాలు, స్థలాలు కొంటారు.

వివాహాది శుభకార్యాలకు  చేస్తారు.

వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

రాజకీయవేత్తలకు పదవీయోగం.

మహిళలకు అంచనాలు నిజమవుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

ధనిష్ఠ 3,4 పాదాల వారికి సోమవారం విందువినోదాలు. ప్రయత్నాలు సఫలం. బుధవారం ఖర్చులు. మానసిక ఆందోళన.

శతభిషం వారికి మంగళవారం ఖర్చులు. అపవాదులు. శుక్రవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

పూర్వాభాద్ర 1,2,3పాదాల వారికి ఆదివారం శుభవార్తలు. వాహనయోగం. గురువారం అనారోగ్యం చోరభయం.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces