పంచాంగం...సోమవారం, 25.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.ద్వాదశి ఉ.5.50 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ ఉ.6.30 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.10.43 నుంచి 12.24. వరకు దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.20 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Aries

మేషం

క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. 

ప్రత్యర్థుల ఒత్తిడులు పట్టుదలతో అధిగమిస్తారు.

చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

ఇంటాబయటా మీకు ఎదురుండదు.

వివాదాల నుంచి బయటపడతారు.

శుభకార్యాలలో పాల్గొంటారు.

పాతబాకీలు కొన్ని వసూలవుతాయి.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు.

ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి.

కళాకారులకు అనుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

అశ్వని వారికి ఆదివారం ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. గురువారం విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి.

భరణి వారికి మంగళవారం వ్యయప్రయాసలు. కలహాలు. శుక్రవారం కార్యజయం. భూలాభాలు.

కృత్తిక 1వ పాదం వారికి ఆదివారం వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. బుధవారం తీర్థయాత్రలు. సన్మానాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

గణేశ్‌ పూజలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces