పంచాంగం...సోమవారం, 16.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.చవితి రా.11.37 వరకు తదుపరి పంచమి నక్షత్రం మఖ సా.4.23 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.11.37 నుంచి 1.28 వరకు దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.22 వరకు తదుపరి ప.3.06 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

18th March, 2018 to 24th March, 2018

Aries

మేషం

వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

పలుకుబడి పెరుగుతుంది.

మీరు అనుకున్నట్లుగానే కొందరు ఆప్తులు దగ్గరకు చేరతారు.

వివాహాది శుభకార్యాలపై చర్చలు జరుపుతారు.

రాబడి గతం కంటే మెరుగుపడుతుంది.

విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.

బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది.

వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు పొందుతారు.

ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అశ్వని వారికి సోమవారం వివాదాలు. ధన నష్టం. కుటుంబంలో చికాకులు. బుధవారం శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం.

భరణి వారికి ఆదివారం వ్యయప్రయాసలు. అకారణ విరోధాలు. గురువారం విందువినోదాలు. కార్యజయం.

కృత్తిక 1వ పాదం వారికి మంగళవారం ఆస్తి వివాదాలు. చోరభయం. అనారోగ్యం. శుక్రవారం కార్యజయం. ఆస్తిలాభం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయుని ఆరాధించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces