పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Weekly Horoscope

17th June, 2018 to 23rd June, 2018

Aries

మేషం

వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.

సన్నిహితుల నుంచి అతికీలక సమాచారం అందుతుంది.

ఆస్తి విషయాలలో బంధువులతో విభేదాలు పరిష్కారమవుతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

రావలసిన సొమ్ము అందుతుంది.

ఇంటాబయటా మీదే పెత్తనం మాదిరిగా ఉంటుంది.

ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రశంసలు, అభినందనలు అందుకుంటారు.

వ్యాపారులకు ఆశించిన విధంగా లాభాలు అందుతాయి.

విస్తరణలో ముందుకు సాగుతారు.

రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి.

మీకంటూ గుర్తింపు రాగలదు.

ఐటీరంగం వారికి మీ నైపుణ్యంతో పై స్థాయి వారి నుంచి ప్రశంసలు అందుకుంటారు.

మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం.

ఉత్తర దిశ ప్రయాణాలు సానుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces