పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Weekly Horoscope

24th June, 2018 to 30th June, 2018

Aries

మేషం

ఎంతటి పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.

ఆత్మీయులు నుంచి పిలుపు రావచ్చు.

చిరకాల ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకుంటారు.

వాహనాలు, స్థలాలు కొంటారు.

నిరుద్యోగులకు ఊరటనిచ్చే ప్రకటన వెలువడుతుంది.

ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

కుటుంబ సభ్యులు మీ పై ఉంచిన కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరి మెప్పు పొందుతారు.

గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బాకీలు వసూలవుతాయి.

ఆకస్మిక దనలబ్ధి.

మెరుగైన ఆరోగ్యంతో ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు సమకూరతాయి.

లాభాల  బాటలో సాగుతారు.

ఉద్యోగులకు విధి నిర్వహణలో సమస్యలు తీరతాయి.

ప్రమోషన్లు దక్కవచ్చు.

పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలు అనుకున్నది సాధిస్తారు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ పూజలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces