పంచాంగం...సోమవారం, 16.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.చవితి రా.11.37 వరకు తదుపరి పంచమి నక్షత్రం మఖ సా.4.23 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.11.37 నుంచి 1.28 వరకు దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.22 వరకు తదుపరి ప.3.06 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

26th November, 2017 to 2nd December, 2017

Cancer

కర్కాటకం ఆర్థికంగా బలం చేకూరుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి లక్ష్యాలు సాధిస్తారు. సంగీత, సాహిత్యాలపై మక్కువ చూపుతారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులకు విదేశీ పర్యటనలు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. షేర్ల విక్రయాలలో లాభాలు రాగలవు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కాస్త ఊపిరి పీల్చుకునే సమయం. షేర్ల విక్రయాలలో లాభాలు. పునర్వసు 4వ పాదం వారికి సోమవారం యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. శుక్రవారం వివాదాలు. చోర భయం. పుష్యమి వారికి మంగళవారం కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. గురువారం మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ఆశ్లేష వారికి ఆదివారం విందువినోదాలు. కార్యసిద్ధి. బుధవారం అనుకోని ఖర్చులు. చోర భయం. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces