పంచాంగం...శనివారం, 21.04.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.షష్ఠి రా.8.47 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర రా.10.01 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం ఉ.7.26 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.44 నుంచి 7.23 వరకు రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభ సమయాలు..లేవు శ్రీ రామానుజ జయంతి..

Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Cancer

కర్కాటకం

ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

గౌరవం పెరుగుతుంది.

ఆలయాలు సందర్శిస్తారు.

దూరపు బంధువులను కలుసుకుంటారు.

మీ నిర్ణయాలు కుటుంబ సభ్యుల ప్రశంసలు అందుకుంటారు.

నిరుద్యోగులకు శుభవార్తలు.

గత సంఘటనలు నెమరువేసుకుంటారు.

వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.

వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి.

అనుకున్న పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

మహిళలకు సన్మానాలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

పునర్వసు 4వ పాదం వారికి ఆదివారం అనుకోని సంఘటనలు. వస్తులాభాలు. బుధవారం వివాదాలు. మానసిక అశాంతి.

పుష్యమి వారికి మంగళవారం అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృథా ఖర్చులు. శుక్రవారం విందువినోదాలు. చర్చలు సఫలం.

ఆశ్లేష వారికి బుధవారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. చోరభయం. శనివారం శుభవార్తలు. వాహనయోగం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces