పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Weekly Horoscope

10th June, 2018 to 16th June, 2018

Cancer

కర్కాటకం

తీర్థయాత్రలు చేస్తారు.

స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు.

గృహ నిర్మాణాలు చేపడతారు.

నిరుద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.

ప్రముఖులు పరిచయం కాగలరు.

అదనపు ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు.

ఇంటిలో శుభకార్యాల సందడి నెలకొంటుంది.

కొద్దిపాటి రుగ్మతలు తప్పకపోవచ్చు.

వ్యాపారులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

మంచి గుర్తింపు రాగలదు.

పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. సన్మానాలు.

ఐటీరంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి.

మహిళలు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించే సమయం. 

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ మంచిది..

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces