పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Capricorn

మకరం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ఆసక్తికరమైన సమాచారం.

చిరకాల కోరిక నెరవేరే సూచనలు.

బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి.

వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

కళాకారులకు కలసివచ్చే కాలం.

సాఫ్ట్‌వేర్‌ రంగం వారికి అన్నివిధాలా అనుకూలం.

విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి సోమవారం వాహనయోగం. కీలక నిర్ణయాలు. విందువినోదాలు. బుధవారం చర్చల్లో ప్రతిష్ఠంభన. మానసిక ఆందోళన.

శ్రవణం వారికి బుధవారం  ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. మనశ్శాంతి లోపిస్తుంది. శనివారం కీలక నిర్ణయాలు. కార్యజయం.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి ఆదివారం  తీర్థయాత్రలు, ధనలబ్ధి. విచిత్ర సంఘటనలు. గురువారం  చోర భయం. కుటుంబంలో సమస్యలు.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces