పంచాంగం...సోమవారం, 25.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.ద్వాదశి ఉ.5.50 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ ఉ.6.30 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.10.43 నుంచి 12.24. వరకు దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.20 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Capricorn

మకరం

కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.

ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.

అనుకున్న పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు కొత్త హోదాలు లభించే సూచనలు.

పారిశ్రామిక వైద్య రంగాల వారికి నూతనోత్సాహం, కళాకారులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి.

మహిళలకు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి ఆదివారం కార్యజయం. కోర్టు కేసుల పరిష్కారం. గురువారం అనుకోని ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది.

శ్రవణం వారికి సోమవారం వివాదాలు. అనారోగ్యం. శుక్రవారం ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. భూలాభాలు.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి మంగళవారం వృథాఖర్చులు. కుటుంబంలో చికాకులు. శనివారం కార్యజయం. భూవివాదాల పరిష్కారం.

ఉత్తర దిశ ప్రయాణాలు సానుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces