పంచాంగం...ఆదివారం, 25.02.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.దశమి సా.5.34 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర ఉ.7.35 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం ప.3.25 నుంచి 4.54 వరకు దుర్ముహూర్తం సా.4.26 నుంచి 5.13 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

11th February, 2018 to 17th February, 2018

Capricorn

మకరం

ఇంటాబయటా అనుకూలత. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

ఆత్మీయులు, బంధువులు సాయం అందిస్తారు.

మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది.

ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది.

కాంట్రాక్టర్ల యత్నాలు సఫలమవుతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది.

వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు లభించవచ్చు.

పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు శుభవార్తలు.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల బుధవారం శుభవార్తలు, ధన, వస్తులాభాలు. శనివారం ధనవ్యయం. మానసిక ఆందోళన.

శ్రవణం వారికి ఆదివారం రుణదాతల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. గురువారం కార్యజయం. ఆస్తిలాభం.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి సోమవారం విందువినోదాలు. ప్రయత్నాలు సఫలం. బుధవారం ఖర్చులు. మానసిక ఆందోళన.

తూర్పుదిశ  ప్రయాణాలు లాభిస్తాయి.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces