పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Capricorn

మకరం

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.

సమన్వయంతో ప్రత్యర్థులను కూడా దారికి తెచ్చుకుంటారు.

అదనపు ఆదాయం సమకూరి ముందడుగు వేస్తారు.

తీర్థయాత్రలు చేస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కారం.

శుభకార్యాలకు హాజరవుతారు.

కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

వాహనాలు, స్థలాలు కొంటారు.

విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దగ్గరవుతాయి.

వ్యాపారాలు విస్తరిస్తారు.

కొత్త పెట్టుబడులకు తగిన సమయం.

ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవార్డులు లభించవచ్చు.

మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

ఉత్తరాషాఢ 2,3,4 పాదాల వారికి బుధవారం అనారోగ్యం. మానసిక అశాంతి. శనివారం ధనలబ్ధి. కొత్త పరిచయాలు.

శ్రవణం వారికి ఆదివారం వ్యయప్రయాసలు. చోరభయం. కుటుంబంలో ఒత్తిడులు. గురువారం అప్రయత్న కార్యసిద్ధి. వాహన, కుటుంబ సౌఖ్యం.

ధనిష్ఠ 1,2 పాదాల వారికి సోమవారం కుటుంబంలో వివాదాలు. ధన నష్టం. అనారోగ్యం. బుధవారం విందువినోదాలు. వాహన యోగం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces