పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Weekly Horoscope

8th July, 2018 to 14th July, 2018

Capricorn

మకరం

పనులు చకచకా పూర్తి చేస్తారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

పలుకుబడి పెరుగుతుంది.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.

తీర్థయాత్రలు చేస్తారు.

ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. 

కుటుంబంలో మీ ఆశలు ఫలిస్తాయి.

అందరితోను ఉత్సాహంగా గడుపుతారు.

కొద్దిపాటి శారీరక రుగ్మతలు తప్పకపోవచ్చు.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు.

ఉద్యోగులకు కోరుకున్న పదోన్నతులు రాగలవు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. 

దుర్గాదేవిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces