పంచాంగం..శుక్రవారం, 17.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.సప్తమి తె.5.11 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి రా.9.20 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.3.01 నుంచి 4.36 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు..రా.7.41గంటలకు కుంభలగ్నంలో వివాహాలు.

Weekly Horoscope

5th August, 2018 to 11th August, 2018

Capricorn

మకరం

శ్రమ ఫలించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు.

నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.

అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

ఆప్తులు మరింతగా చేరువ కాగలరు.

ఆలయాలు సందర్శిస్తారు.

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

అప్పులు కూడా తీరతాయి.

కుటుంబ సభ్యులతో విభేదాలు తీరి ఊరట చెందుతారు.

శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు.

శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి.

వ్యాపారాలలో లాభాల బాటలో నడుస్తారు.

ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

పారిశ్రామికవేత్తలు,కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.

మహిళలకు ఉత్సాహవంతమైన కాలం.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces