పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Gemini

మిథునం

ఈ వారం కొత్త పనులు చేపడతారు.

బంధువర్గం నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది.

వివాదాల నెలకొన్నా  ఓర్పుతో పరిష్కరించుకుంటారు.

ఆలోచనలు కలసివస్తాయి.

ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది.

ఉద్యోగులకు  ఊరట లభించే సమయం.

పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా పనులు చేపడతారు.

కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

షేర్ల విక్రయాలు లాభాల« దిశగా సాగుతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

విద్యార్థులకు నూతన అవకాశాలు.

మృగశిర 3,4 పాదాల వారికి సోమవారం  కుటుంబ సౌఖ్యం. వస్తులాభాలు.  బుధవారం చర్చల్లో ప్రతిష్ఠంభన. వివాదాలు.అనారోగ్యం.

ఆరుద్ర వారికి బుధవారం ప్రయాణాలు. వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. శుక్రవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

పునర్వసు 1,2,3 పాదాల వారికి ఆదివారం  ఆస్తి లాభం. ఉద్యోగ యోగం. గురువారం ఆస్తి వివాదాలు. చోరభయం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces