పంచాంగం...ఆదివారం, 25.02.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.దశమి సా.5.34 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర ఉ.7.35 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం ప.3.25 నుంచి 4.54 వరకు దుర్ముహూర్తం సా.4.26 నుంచి 5.13 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

11th February, 2018 to 17th February, 2018

Gemini

మిథునం

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

ఆప్తుల సలహాలు పాటిస్తారు.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం.

దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

వాహనాలు, భూములు కొంటారు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి.

ఉద్యోగస్తుల సేవలు గుర్తింపు పొందుతాయి.

పారిశ్రామివేత్తలకు అరుదైన ఆహ్వానాలు, సన్మానాలు.

మహిళలకు కుటుంబ సమస్యలు తీరతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు దక్కే అవకాశం.

మృగశిర 3,4 పాదాల వారికి సోమవారం దైవదర్శనాలు. విందువినోదాలు. గురువారం వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు.

ఆరుద్ర వారికి మంగళవారం ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. శుక్రవారం వివాదాలు. చోరభయం.

పునర్వసు 1,2,3 పాదాల వారికి బుధవారం వ్యవహారాలలో విజయం. ఆసక్తికరమైన సమాచారం. శనివారం అనుకోని ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వినాయకుని అర్చనలు చేయండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces