పంచాంగం...సోమవారం, 16.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.చవితి రా.11.37 వరకు తదుపరి పంచమి నక్షత్రం మఖ సా.4.23 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.11.37 నుంచి 1.28 వరకు దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.22 వరకు తదుపరి ప.3.06 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Gemini

మిథునం

వీరికి అన్నింటా విజయాలే వరిస్తాయి.

వ్యవహారాలు సాఫీగా సకాలంలో పూర్తి కాగలవు.

ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.

భూవివాదాలు తీరి ఉపశమనం పొందుతారు.

జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.

విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.

ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.

ఆలయాలు సందర్శిస్తారు.

ఇంటర్వ్యూలు అంది నిరుద్యోగులకు ఉత్సాహంగా గడుపుతారు.

వ్యాపారాలు పంజుకుంటాయి.

కొత్త పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

కళాకారులకు సన్మానాలు, రివార్డులు దక్కుతాయి.

మహిళలకు సమస్యలు తీరి ఊరట చెందుతారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

మృగశిర 3,4 పాదాల వారికి బుధవారం శుభవార్తలు. వాహనయోగం. శనివారం ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు.

ఆరుద్ర వారికి సోమవారం చర్చల్లో ప్రతిష్ఠంభన వివాదాలు. బుధవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

పునర్వసు 1,2,3 పాదాల వారికి ఆదివారం అనుకోని సంఘటనలు. వస్తులాభాలు. బుధవారం వివాదాలు. మానసిక అశాంతి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం

విష్ణు ధ్యానం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces