పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Weekly Horoscope

8th July, 2018 to 14th July, 2018

Gemini

మిథునం

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆత్మీయుల సలహాలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఇతరులకు సైతం సహాయపడి ప్రశంసలు పొందుతారు.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

వాహనాలు కొనుగోలు చేస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.

నిరుద్యోగులకు ఉద్యోగలాభం.

స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశగా కొనసాగుతాయి.

ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది.

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

అందరితోనూ ఆప్యాయతగా మెలుగుతారు.

కొద్దిపాటి శారీరక  రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాలలో భాగస్వాములు పెరిగి పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగులు ఉన్నత పోస్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారుల ఆశలు ఫలిస్తాయి.

మహిళలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces