పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Weekly Horoscope

14th January, 2018 to 20th January, 2018

Leo

సింహం

ఆర్థిక వ్యవహారాలలో కొంత అసంతృప్తి కలుగుతుంది.

పనులు నెమ్మదిగా సాగుతాయి.

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు.

ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. కృషి ఫలించదు.

మానసిక ఆందోళన. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.

కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పవు.

వ్యాపారాలు కొద్దిపాటి లాభాలు లభిస్తాయి.

ఉద్యోగులు కొంత శ్రమపడాల్సిన సమయం.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఖరారు.

కళాకారులకు ఉత్సాహం నింపే ప్రకటన రావచ్చు.

వ్యవసాయదారులకు పెట్టుబడులు ఆలస్యమవుతాయి. 

ఐటీరంగం వారికి  ప్రతిభను నిరూపించుకునేందుకు తగిన సమయం.

మహిళలకు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు.

షేర్ల విక్రయాలలో లాభనష్టాలు సమానం.

మఖ వారికి ఆదివారం అనుకోని ఖర్చులు.

బాధ్యతలు పెరుగుతాయి. బుధవారం శుభవార్తలు. వాహనయోగం.

పుబ్బ వారికి మంగళవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. శుక్రవారం చోరభయం. కుటుంబంలో చికాకులు.

ఉత్తర 1వ పాదం వారికి బుధవారం వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. శనివారం విందువినోదాలు. కార్యసిద్ధి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివస్తోత్రాలు పఠించండి.

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces